Home

Labour Shakthi Nirman
కార్మిక శక్తి నిర్మాణం

Labour Shakthi Nirman అనేది కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించి,
వారికి గౌరవం, అవకాశాలు మరియు ఉపాధి కల్పించే ఒక వేదిక.

నిర్మాణ రంగం, మేసన్, టైల్ మేసన్, సెంటరింగ్, బార్ బెండింగ్, హెల్పర్
వంటి కార్మికులకు శిక్షణ, సర్టిఫికేషన్ మరియు గుర్తింపు అందించడం మా లక్ష్యం.

మా ముఖ్య ఉద్దేశాలు

✔ కార్మికుల నైపుణ్య పరీక్షలు (Skills Assessment)
✔ మండల / జిల్లా / రాష్ట్ర స్థాయి పోటీలు
✔ గ్రేడ్ & సర్టిఫికెట్ పంపిణీ
✔ ఉపాధి అవకాశాల కల్పన
✔ డిజిటల్ రిజిస్ట్రేషన్ & డేటాబేస్

మా సేవలు

మేము నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల కార్మికులను
ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి నైపుణ్యానికి సరైన గుర్తింపు కల్పిస్తాము

🔹 Mason (మేసన్)
🔹 Tiles Mason (టైల్స్ మేసన్)
🔹 Brick Work (ఇటుక పని)
🔹 Centring (సెంటరింగ్ పని)
🔹 Bar Bending (ఐరన్ బెండింగ్)
🔹 Helpers (హెల్పర్లు)

నైపుణ్య పోటీలు (Skills Competitions)

ఇల్లు నిలబడాలంటే
ఇటుక మాత్రమే కాదు…
కూలీ చేతిలోని నైపుణ్యం కావాలి!

దేశాన్ని నిలబెట్టే అసలైన శక్తి —
భవన నిర్మాణ కార్మికులు!

వారి శ్రమకు గౌరవం-
నైపుణ్యాన్ని గుర్తించడానికి…

లేబర్ శక్తి నిర్మాణం సంస్థ నిర్వహిస్తోంది
భవన నిర్మాణ కార్మికుల నైపుణ్య అభివృద్ధి పోటీలు – 2026!

ఇటుక కట్టుబడి, ప్లాస్టరింగ్,
టైల్స్ వర్క్, బార్ బెండింగ్ & సెంటరింగ్,
హెల్పర్ విభాగాల్లో పోటీలు!

రాష్ట్ర స్థాయి పోటీ
మే 31, 2026

మొదటి బహుమతి — ₹1,00,000 + ట్రోఫీ
రెండో బహుమతి — ₹50,000
మూడో బహుమతి — ₹25,000
ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి కార్మికుడికి గ్రేడ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది

గల్ఫ్ మరియు విదేశీ ఉద్యోగ అవకాశాలకు ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రతి జిల్లా నుండి డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్‌లు కావలెను

లేబర్ శక్తి నిర్మాణం సంస్థలో వెంటనే మీ పేరు నమోదు చేసుకోండి!

రిజిస్ట్రేషన్ & వివరాల కోసం
9908642615
https://www.labourshakthinirman.in
labourshakthinirman.com

Scroll to Top